బాబోయ్ ఐటి
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తం గా ఆర్ధిక మాంద్యం నెలకొన్న నేపధ్యం లో ప్రజల మనోభావాలు ఇలా వున్నాయి -----
ఆడపిల్ల తండ్రి - ఏమండి శాస్త్రి గారు మా అమ్మాయికి మీరు చెప్పిన ఇన్ఫోసిస్ సంబంధం వద్దండి ఆ కోర్టు గుమస్తా సంబంధం ఖాయం చెయ్యండి,కట్నం ఎంతైనా పర్వాలేదు.
-------------------
సుబ్బారావు కొడుకుని చేర్చడానికి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ను డొనేషన్స్ వివరాలు తెలుసుకుంటున్నాడు
సివిల్ పది లక్షలు, మెకానికల్ ఎనిమిది లక్షలు, ఎలేక్ట్రోనిక్స్ ఐదు, ఐటి రెండు లక్షలు అంటు ఏకరువు పెట్టాడు ప్రిన్సిపాల్.
అదేంటి సర్ ఐటి రెండు లక్షలు అంటున్నారు అసలు డిమాండ్ లేదు కదా అన్నాడు సుబ్బారావు అమాయకంగా .
అదే సర్ ఆ రెండు లక్షలు ఐటి లో చేరిన వారికి మేము ఇస్తాము, మిగతా బ్రాంచెస్ కు ఐతే మీరు చెల్లించాలి నవ్వుతు చెప్పాడు ప్రిన్సిపాల్.
షాక్ అయ్యాడు సుబ్బారావు!!!! వెంటనే తేరుకొని అన్నాడు అలాఅయితే రెండు సీట్లు ఇవ్వండి సర్ నాకోటి మా అబ్బాయి కొకటి, ఈ సారి షాక్ అవ్వడం ప్రిన్సిపాల్ వంతు అయ్యింది.